SRD: కంగ్టి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రగతి నివేదిక పత్రాలను GHM శైలజ కులకర్ణి అందజేశారు. ఇవాళ స్థానిక హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో విద్యార్థులు విద్యనభ్యసించిన వారి ఫలితాల ప్రోగ్రెస్ కార్డుల వివరాలను పేరెంట్స్ కు తెలిపారు. అందరూ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆమె చెప్పారు.