మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామ చరిత్రలో TRS(తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీ ప్రకటించడం చరిత్ర నెలకొల్పింది. ఈ గడ్డపై పుట్టిన ఏకైక పార్టీగా TRS నిలిచింది. మునీరాబాద్ గడ్డపై నుంచి TRS పుట్టుక షురూ అయిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటించి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తామని పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ప్రసంగించారు.