WNP: బాధితులు న్యాయస్థానం ద్వారా పంపిన దరఖాస్తు మేరకు పలువురిపై బెదిరింపు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రిషికేష్ తెలిపారు. కడుకుంట్ల నారాయణ అనే వృద్ధుడు భార్య పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో నివాసం ఉంటున్నారు. జిల్లాలోని మర్రికుంటకు చెందిన పలువురు దూషించడంతో పాటు కొట్టి చంపుతామని బెదిరించారు. బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.