అడివి శేష్, దర్శకుడు షానీల్ డియో కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా చిత్ర యూనిట్ టికెట్ ధరలను తగ్గించింది. ఏపీ సింగిల్ స్క్రీన్లలో రూ.105, 70గా.. తెలంగాణలో రూ.105, 80, 50గా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.150 మాత్రమే. రేపటి నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.