SDPT: కొమురవెల్లి మండలంలోని మరిముస్యాల, గౌరాయపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏపీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైందని, వారం రోజుల క్రితమే మిల్లుల కేటాయింపు పూర్తయిందని తెలిపారు.