GNTR: తెనాలి బుర్రిపాలెం గ్రామ కంఠంలో ప్రభుత్వ భూమిపై 30 సంవత్సరాలుగా ఉన్న ఆక్రమణను తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 21-04-2026న తొలగించారు. ఈ చర్యపై గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు తహసీల్దార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల కృషితో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.