TG: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,284.84 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 లాభం కంటే ఇది 89.96 శాతం అధికం. డిపాజిట్లు 7.58 శాతం వృద్ధితో రూ. 34,604.69 కోట్లకు చేరగా.. రుణాలు 12.11 శాతం పెరిగి రూ. 46,547.81 కోట్లకు చేరాయి.