యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీరెడ్డి’ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడట. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ అంతకుమించి వైల్డ్‌గా ఉంటుందట. VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయని టాక్.