BDK: మణుగూరు సింగరేణి మాజీ కార్మికులు చింతల కొమరయ్య, తనయులు సత్యనారాయణ ల ఔదార్యం, శ్రీ విద్యాధ్యాస పాఠశాలకు రెండున్నర క్వింటాళ్ల బియ్యం, నిత్యాసర వస్తువులు, సహ పంక్తి భోజనాలు ఇవాళ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ.. సింగరేణి మాజీ కార్మికుల ఔదార్యం స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.