TG: సిద్దిపేట జిల్లాకు 500 పడకల ఆస్పత్రి సరిపోతుందని మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేటను స్పెషల్ ఫండ్ ద్వారా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్లో గ్రూపులు లేకుండా మున్సిపల్ పీఠం కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో నామినేటేడ్ పదవులు భర్తీ చేస్తామని, పార్టీ కోసం శ్రమించే వారికి తప్పకుండా న్యాయం జరగుతుందని పేర్కొన్నారు.