RR: మీర్ఖాన్ పేట, మహేశ్వరం ఏరియాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్న తరుణంలో, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతాల్లో హార్డ్ వేర్ పార్క్ నిర్మాణాలు సాగుతున్నాయి. కొన్ని సంస్థలు రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉందని TGIIC తెలిపింది.