AP: YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 20 వరకు రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా.. అందుకోసం రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కాగా జగన్ ఈ 2 వారాల్లో యూరప్, యూకేలో పర్యటించనున్నారు.