ప్రకాశం: మంత్రి డోల బాలా వీరాంజనేయ స్వామి గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తు మూల అశోక్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలను వారితో చర్చించారు.