KMR: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామ జాగృతి యువ అధ్యక్షుడిగా సాయిబాబా, బీసీ సెల్ అధ్యక్షుడిగా వెంకటరములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ప్రవీణ్, సాయిలను నియమించినట్లు మండల జాగృతి అధ్యక్షుడు సుభాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో యువతను సమీకరించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నియమితులు బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు.