VZM: వచ్చే నెల 4 న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని APWJF జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బొబ్బిలిలో చలోవిజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు,పెన్షన్ మీడియా కమిషన్ ఏర్పాటు, వెల్ఫేర్ ఫండ్‌కు50 కోట్లు కేటాయింపు పరిష్కారించాలన్నారు.