BDK: అశ్వరావుపేట పట్టణ కేంద్రంలో అమ్మ సేవ వృధాశ్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి నాలుగో వర్ధంతి సందర్భంగా వృద్ధులకు నిన్న అన్నదానం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వృద్ధాశ్రమ నిర్వాహకులకు రూ.10,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుమార్తె మహాలక్ష్మీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సేవా చేస్తున్నట్లు తెలిపారు.