BDK: అశ్వాపురం అటవీశాఖలో నూతన రేంజ్ ఆఫీసర్‌గా మహమ్మద్ సత్తార్ ఆలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉపేందర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇంతకుముందు కిన్నెరసాని అభయారణ్యంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన ప్రమోషన్‌పై ఈ పదవిని చేపట్టారు. అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం విధులను ప్రారంభించారు.