MDCL: కూకట్పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.