NRML: కరీంనగర్ జిల్లా కేంద్రంలో సైకిలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఆఫ్ మారథాన్లో సోన్ ఎస్సై గోపి పాల్గొన్నారు. రూ.3,5,10,21 కిలోమీటర్ల రన్లో పాల్గొని, 21 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.