★ 1917: భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ జననం, ★ 1973: చిలీ దేశపు కవి, నోబెల్ అవార్డు గ్రహీత పాబ్లో నెరుడా మరణం, ★ 1985: టీమిండియా క్రీడాకారుడు అంబటి రాయుడు జననం, ★ 1996: సినీ నటీ సిల్క్ స్మిత మరణం, ★ 2010: భారత ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త భావరాజు సర్వేశ్వరరావు మరణం, ★ డాటర్స్ డే, ★ అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం.