AKP: మానవ హక్కుల కౌన్సిల్ ప్రజల హక్కుల రక్షణకు పనిచేస్తుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు అందుకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. జిల్లాలో ఆదివారం జరిగిన కౌన్సిల్ సమీక్ష సమావేశం జరిగింది. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కౌన్సిల్ సభ్యులు పని చేయాలన్నారు.