‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో అదితి భార్య, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.