హనుమకొండ RTC బస్స్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. ఈ RTC సమ్మెకు TRP నేత మాధం రజిని కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రజిని కుమార్, RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.