MBNR: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న మహబూబ్నగర్లో జరగనున్న ‘బహుజన రాజ్యాధికార ఆత్మగౌరవ సభ’ పోస్టర్ను బీఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సభను విజయవంతం చేయాలని శ్రీకాంత్ ముదిరాజ్ కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.