SRPT: మోతే మండలం ఊర్లుగొండ గ్రామంలో వ్యాధుల నివారణే ధ్యేయంగా పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్థులకు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పై సూచనలు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు ప్రజలను కోరారు.