గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ అశోక్ శర్మ తన వేగంతో ఐపీఎల్లో సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 154.2 KM వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన బాల్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అశోక్ శర్మ తన నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.