ATP: గుంతకల్లులో శనివారం ఉదయం “రన్ ఫర్ జీసస్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రైస్తవులు పట్టణ పుర విధులలో యేసు క్రీస్తూ మరణాన్ని, పునురుత్తాన్ని గురించి చెబుతూ…, “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో “UCWF” జెనరల్ సెక్రటరీ సొల్మన్ విజయరాజ్, ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్, వైస్ ప్రెసిడెంట్ చౌరప్ప, తదితర పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.