మెంతి గింజలు, ఆకులు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాల గని. వీటిలోని పీచు పదార్థం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గ్యాస్, మలబద్ధకం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. చుండ్రును నివారిస్తుంది. చర్మానికి మెరుపునిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
Tags :