TG: జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ MLA మాట్లాడితే.. ఆంధ్రా ధనవంతులు స్పందిస్తున్నారని, వారు టార్గెట్ చేస్తే మంచిది కాదన్నారు. లైడిటెక్టర్ టెస్టులు చేసుకోవాలని చెబుతున్నారని, HYDలో స్కూళ్లు, ఇళ్లు ఉన్న ఓ ఎంపీ.. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటారా అని మండిపడ్డారు. HYDలో ఉంటూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారని, మీపై మరో ఉద్యమం వస్తుందన్నారు.