KRNL: పసుపుల గ్రామంలో షేర్ సుల్తాన్ దర్గా వద్ద ‘వీబీ జీ రామ్జీ’ పథకాల కింద రూ.15 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఈ పనులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, గ్రామ సర్పంచ్ శీలమ్మ, భూమి పూజ చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేపట్టాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DEE కరెన్న, MPDO పాల్గొన్నారు.