MNCL: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే గ్రామసభల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ అన్నారు. గురువారం జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలిపారు.