AP నెల్లూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(GGH)లో 14 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డాక్టర్, నర్స్, వార్డ్ బాయ్, కౌన్సిలర్ తదితర పోస్టులు ఉండగా.. అర్హత, అనుభవం గల వారు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్‌ను హాస్పిటల్‌లోని సూపరింటెండెంట్ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.