AP: విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. లక్ష లంచం తీసుకుంటున్న వీఆర్వో చిట్టిబాబును అధికారులు పట్టుకున్నారు. 70 సెంట్ల భూమి మ్యుటేషన్‌కు రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకుని రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.