మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితా IMDb విడుదల చేసింది. ఇందులో దర్శకుడు ఆదిత్య ధర్ టాప్ 1లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. సాధారణంగా నటీనటులు ఉండే నంబర్ 1 స్థానాన్ని, ‘ధురంధర్ 2’ చిత్ర విజన్‌తో ఆయన కైవసం చేసుకున్నాడు. తర్వాతి స్థానాల్లో సారా అర్జున్, రణ్వీర్ సింగ్, చిత్రాంగద సింగ్ నిలవగా.. విజయ్ సేతుపతి 24వ స్థానంలో ఉన్నాడు.