IPL 2026లో భాగంగా KKRతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. వైభవ్ అరోరా వేసిన 3వ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ట్రావిస్ హెడ్ (34*), అభిషేక్ శర్మ (8*) బౌలర్లపై విరుచుకు పడుతున్నారు. దీంతో 3 ఓవర్లలో SRH వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.