PLD: పిడుగురాళ్ల మండల పరిధిలో మెడికల్ కాలేజీలో కొత్తగా దాదాపు అన్ని పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు తన కార్యాలయంలో భాగంగా మాట్లాడుతూ.. కాలేజీలో నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతాయి అన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా దళారులు జోక్యం చేసుకున్నా, డబ్బులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు.