MHBD: ఏప్రిల్ మాసంలో జరిగే బాబు జగ్జీవన్ రాయ్, మహాత్మ జ్యోతిబాపూలే, బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత రాయిశెట్టి ఉపేందర్ మాదిగ తెలిపారు. ఆ మహనీయుల స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు.