PDPL: ఏప్రిల్ 15 లోపు TSRJC ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నందిమేడారం ప్రిన్సిపల్/ పరీక్ష కోఆర్డినేటర్ విద్యాసాగర్ తెలిపారు. బాలికలకు తాటిపల్లి, నేరెళ్ల, హసన్పర్తి, బాలురకు మేడారం, పెద్దాపూర్, సర్వేలు కళాశాలలో MPC, MEC, BPC సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మే 3న కరీంనగర్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.