SRCL: వేములవాడలో నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలేశ్వరం, యాదగిరిగుట్ట నుంచి పట్టణాలకు నూతన బస్ సర్వీస్లను ప్రారంభించారన్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.