MDCL: ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనుల రీత్యా వరంగల్ బస్ స్టాప్‌ను త్వరలో తరలించనున్నారు. ప్రస్తుతం రింగ్ రోడ్డులో ఆగుతున్న వరంగల్, జనగాం, యాదగిరిగుట్ట, తొర్రూరు, భూపాలపల్లి ఆర్టీసీ బస్సులు ఇక పై నల్లచెరువు సమీపంలో ఏర్పాటు చేసే కొత్త స్టాప్ వద్ద ఆగనున్నాయి. పనులు వేగవంతం చేయడానికే ఈ మార్పు చేపట్టినట్లు సమాచారం.