NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు లైన్మెన్లకు సింగిల్ కంటిన్యూమైనర్ ఏరియాలను కేటాయించినట్లు AE తెలిపారు. ఇంతవరకు విడివిడిగా ఉన్న ప్రాంతాల బదులుగా ప్రతి లైన్మెన్లకు ఒకే నిర్దిష్ట ప్రాంతాన్ని అప్పగించారు. లైన్ మెన్ వారీగా ప్రాంతాల జాబితాను కూడా జతపరిచినట్లు వెల్లడించారు.