MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మారం సుమన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని శాలువతో ఘనంగా సన్మానించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ ఉన్నారు.