HYD: బాబాసాహెబ్ డా. బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా లాలాపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నివాళులర్పించారు. సమసమాజ స్థాపన కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. జాతి నిర్మాణంలో ఆ మహనీయుడు అందించిన అపూర్వమైన సహకారానికి ఈ దేశం ఎల్లప్పటికీ రుణపడి ఉంటుందిని ఆయన కీర్తించారు.