PDPL: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ 1న జరిగే కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ గోదావరిఖని IFTU కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.