SRCL: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామ ఉపసర్పంచ్ ఆవునూరి శంకరవ్వ, వార్డు సభ్యులు ఆవునూరి కార్తీక్, కోడం రవి, గొర్రె నర్సవ్వతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.