ADB: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని CITU జిల్లాధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ MLA అనిల్ జాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో నెం. 51ని సవరణ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.