SRPT: హుజూర్నగర్ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరవచ్చు. అభ్యర్థులు జూన్ 8లోపు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8247506920, 9160284139 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన అన్నారు.