NRML: జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీసీ ముంతాజ్‌పై బాధితులు మొఖీమ్ అహ్మద్, సాదిక్ బేగ్ ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ మండలంలో ఆర్ఐగా పనిచేసిన సమయంలో కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.