CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు రథం చక్రాల ఎత్తు పెంపుకు ఆమోదం లభించింది. దళిత సత్రం కోసం రెండు మండపాలు, రూ.50 లక్షలు, రూ.10 లక్షల మరమ్మతుల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. 2026-27 వార్షిక టెండర్లపై కూడా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో MLA డా. కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.