WGL: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును APRIL 23 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి డా. శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ.. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు మెరుగుపరచుకోవాలని ఆశించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.